బాలల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే విద్య అందించాలనే లక్ష్యంతో నాలుగు దశాబ్ధాల క్రితం ఉదయించిన సంస్థ 'చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఎకాడమీ'. పిల్లల లోని ప్రజ్ఞా పాటవాలను, అభిరుచులను గుర్తించి సృజనాత్మకతకు మెరుగులు దిద్దటమే ఎకాడమీ ధ్యేయం. ఆధునిక విజ్ఞానం, లోక జ్ఞానాన్ని పిల్లల్లో విస్తరింపచేయడానికి కృషి చేస్తోంది. అద్భుత విజ్ఞాన ప్రపంచం లోకి ద్వారాలను తెరుస్తూ ఎకాడమీ 'బాల చెలిమి' మాస పత్రికను బాలలకు అందించనుంది.
పిల్లలను జోకొడుతూ, వాళ్లని నిద్ర పుచ్చడానికి కథలు చెప్పే సాంప్రదాయం మనకు అనాదిగా ఉంది. వాళ్ల గుండె తలుపు తట్టి వాళ్లను మేల్కొలపడానికి కథలు చెప్పే అవసరం నేడు మన ముందు ఉంది. ఆ గురుతర బాధ్యతను 'బాల చెలిమి' తీసుకొంటోంది.
- వేద కుమార్‌, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఎకాడమీ

బాల చెలిమి 1991

బాల చెలిమి

జ‌న‌వ‌రి 1991

బాల చెలిమి

ఫిబ్ర‌వ‌రి  1991

బాల చెలిమి

మార్చి 1991

బాల చెలిమి

ఏప్రెల్‌ 1991

చిల్డ్ర‌న్స్ ఎడ్యుకేష‌న్ అకాడ‌మీ ప్ర‌చుర‌ణ‌లు

Gadida Telivi

'గాడిద తెలివి'
వేద కుమార్ మ‌ణికొండ సంపాద‌క‌త్వంలో చిల్డ్ర‌న్స్ ఎడ్యుకేష‌న్ అకాడ‌మీ ప్ర‌చురించిన 'గాడిద తెలివి' క‌థా సంపుటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Antariksha Dongalu

'అంత‌రిక్ష దొంగ‌లు'
వేద కుమార్ మ‌ణికొండ సంపాద‌క‌త్వంలో చిల్డ్ర‌న్స్ ఎడ్యుకేష‌న్ అకాడ‌మీ ప్ర‌చురించిన అంతరిక్ష దొంగ‌లు క‌థా సంపుటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

Bala Chelimi

'గుల్లేరు బాలుడు' 
వేద కుమార్ మ‌ణికొండ సంపాద‌క‌త్వంలో చిల్డ్ర‌న్స్ ఎడ్యుకేష‌న్ అకాడ‌మీ ప్ర‌చురించిన గుల్లేరు బాలుడు క‌థా సంపుటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

Bala Chelimi

'టంగ్ యంగ్‌' 
వేద కుమార్ మ‌ణికొండ సంపాద‌క‌త్వంలో చిల్డ్ర‌న్స్ ఎడ్యుకేష‌న్ అకాడ‌మీ ప్ర‌చురించిన టంగ్ యంగ్ క‌థా సంపుటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

Download Telugu Books Free

Mobirise
Moukhika Sahityam

Garikipati Narasimharao

Mobirise
Swara layalu

Dr.Samala Sadashiva.

Mobirise
Telugu rata pratulu

Jayadheer Tirumala Rao.